మనకి నచ్చని పదాన్ని పదే పదే పలకడం వల్ల వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో తెలీదు కానీ వినే మనకు మాత్రం చిరాకొస్తుంది...
అలాగే మనలోని లోపాలను ఒకసారి చెపితే చాలు దాన్నే గుచ్చి గుచ్చి పదిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు.... నీ లోపాలను గుర్తించలేని నువ్వు వేరే వారి లోపాలను నిందించడానికి సరిపోవు.
Tags:
Telugu quotes